Hyderabad, ఆగస్టు 3 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో 2 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 31

గ్లాస్ హార్ట్ (జపనీస్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

లియాన్నే (ఇంగ్లీష్ సిట్ కామ్ వెబ్ సిరీస్)- జూలై 31

మార్క్‌డ్ (సౌత్ ఆఫ్రికన్ హీస్ట్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31

తమ్ముడు (తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ) - ఆగస్టు 1

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ చిత్రం)- ఆగస్టు 1

రెడ్ సాండల్ వుడ్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రం)- జూలై 31

ఓ భామ అయ్యో రామ (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఫిల్...