భారతదేశం, జూలై 5 -- మలయాళం మూవీ మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ ఓటీటీలోకి వస్తోంది. జూలై 11 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది.
మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ మూవీలో ఇంద్రజీత్ సుకుమారన్, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దీపు కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు.
మే నెలాఖరున థియేటర్లలో రిలీజైన మిస్టర్ అండ్ మిస్ బ్యాచ్‌లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ అనశ్వర రాజన్ పాల్గొనకపోవడం వివాదానికి దారితీసింది. ఆమెపై మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు. చివరకు మేకర్స్‌తో రాజీ కుదుర్చుకొని ఓ మెట్టు దిగిన అనశ్వర ప్రమోషన్స్‌కు హాజరైంది.
మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.