భారతదేశం, జూలై 5 -- మ‌ల‌యాళం మూవీ మిస్ట‌ర్ అండ్ మిస్ బ్యాచ్‌ల‌ర్ ఓటీటీలోకి వ‌స్తోంది. జూలై 11 నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

మిస్ట‌ర్ అండ్ మిస్ బ్యాచ్‌ల‌ర్ మూవీలో ఇంద్ర‌జీత్ సుకుమార‌న్‌, అన‌శ్వ‌ర రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు దీపు క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మే నెలాఖ‌రున‌ థియేట‌ర్ల‌లో రిలీజైన మిస్ట‌ర్ అండ్ మిస్ బ్యాచ్‌ల‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో హీరోయిన్ అన‌శ్వ‌ర రాజ‌న్ పాల్గొన‌క‌పోవ‌డం వివాదానికి దారితీసింది. ఆమెపై మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో డైరెక్ట‌ర్ కంప్లైంట్ ఇచ్చాడు. చివ‌ర‌కు మేక‌ర్స్‌తో రాజీ కుదుర్చుకొని ఓ మెట్టు దిగిన అన‌శ్వ‌ర ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రైంది.

మ...