భారతదేశం, మే 27 -- మలయాళం మూవీ డ్యాన్స్ పార్టీ థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మే 30న మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ బోల్డ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మనోరమా మ్యాక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
డ్యాన్స్ పార్టీ మూవీలో శ్రీనాథ్ భాషి, షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణన్ హీరోలుగా నటించారు. ప్రయాగ మార్టిన్ లీనా హీరోయిన్లుగా నటించారు. సోహాన్ శీనులాల్ ఈ మలయాళం మూవీకి దర్శకత్వం వహించాడు.
2023 డిసెంబర్లో డ్యాన్స్ పార్టీ మూవీ థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. బోల్డ్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్ రొటీన్ అయినా ఈ మూవీలోని కామెడీకి మాత్రం మంచి పేరొచ్చింది.
అనికుట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.