భారతదేశం, ఫిబ్రవరి 12 -- మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ది ప్రొటెక్టర్' (The Protector). థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. మనోరమ మ్యాక్స్ (Manorama Max) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'ది ప్రొటెక్టర్' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. థియేటర్ రిలీజ్ సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ అతి త్వరలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
ది ప్రొటెక్టర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఉత్తర మలబార్‌లోని 'మనక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.