భారతదేశం, ఫిబ్రవరి 18 -- సజిన్ బాబు దర్శకత్వంలో రీమా కల్లింగల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ' (Theatre: The Myth of Reality) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో ఈ థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ విడుదలైనప్పటికీ.. పరిమిత స్క్రీనింగ్ వల్ల చాలా మంది ఈ సినిమాను చూడలేకపోయారు. అనేక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇప్పుడు మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే ఇది కేవలం మలయాళం ఆడియోతోనే వస్తుంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ తో ఎవరైనా చూడొచ్చు. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుంది.
ఒక న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.