భారతదేశం, డిసెంబర్ 26 -- మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కిష్కింధ కాండం' మూవీ టీమ్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' (Eko). థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. డిసెంబర్ 31న నెట్ఫ్లిక్స్లో తెలుగు సహా 5 భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి న్యూ ఇయర్ కానుక రెడీ అయ్యింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎకో' సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసేయొచ్చు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
వచ్చే బుధవారం అంటే డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.