Hyderabad, మే 24 -- ఒకే ఒటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు హిట్ 3, సికందర్ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. ఈ రెండింట్లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటించారు. అయితే, వీటిలో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవగా.. మరో మూవీ మాత్రం థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నా హిట్ ది థర్డ్ కేస్, సికందర్ డిజిట్ ప్రీమియర్ విశేషాలు ఇక్కడ చూద్దాం.
నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయెలెంట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ సర్కార్‌గా నాని చేయగా ఆయనకు జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది.
సైంధవ్ వంటి ప్లాప్ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 మూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.