Hyderabad, సెప్టెంబర్ 16 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ మధ్యే 'సత్తముమ్ నీదియుమ్' అనే లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తర్వాత ఇప్పుడు 'వేడువన్' అనే కొత్త షోను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్లో నటుడు కన్న రవి లీడ్ రోల్లో నటించాడు. ఈ సిరీస్ కు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియోను మేకర్స్ మంగళవారం (సెప్టెంబర్ 16) లాంచ్ చేశారు.
జీ5 ఓటీటీలోకి వస్తున్న తమిళ్ సిరీస్ 'వేడువన్'. దీనికి అర్థం వేటగాడు అని. ఈ సిరీస్లో నటుడు కన్న రవి లీడ్ రోల్లో నటించాడు. ఈ సిరీస్ ఒక మంచి ఎమోషనల్ డ్రామా అని, ఇది ఆకట్టుకునే కథనంతో, శక్తివంతమైన నటనతో వస్తుందని అంటున్నారు.
ఈ సిరీస్లో కన్న రవితోపాటు సంజీవ్ వెంకట్, శ్రవణిత శ్రీకాంత్, రమ్య రామకృష్ణ, రేఖ నాయర్ కూడా నటించారు. 'వేడువన్' అక్టోబర్ 10న జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది.
జీ5 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.