Hyderabad, మే 21 -- ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో నాలుగు సినిమాలు స్పెషల్గా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రెండు తెలుగు భాషలో ఓటీటీ రిలీజ్ అవనుండగా.. మరో రెండు ఒకే ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏంటో, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హాలీవుడ్ ఫాంటసీ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ సైరన్స్. మొల్లీ స్మిత్ మెట్జ్లర్ తెరకెక్కించిన ఈ సిరీస్లో హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్స్ ఫేమ్ మిల్లీ ఆల్కాక్, మేఘన్ ఫహీ, జులియన్ మూర్, హాలీవుడ్ పాపులర్ నటుడు కెవిన్ బాకొన్ కీలక పాత్రలు పోషించారు.
ఓ సిటీలో తప్పిపోయిన చెల్లికోసం వెతికే అక్క కథతో ఈ సిరీస్ సాగుతుంది. నెట్ఫ్లిక్స్లో మే 22 నుంచి సైరన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మరికొన్ని గంటల్లో సైరన్స్ ఓటీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.