Hyderabad, ఏప్రిల్ 27 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, జోనర్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. దాదాపుగా రోజుకోటి చొప్పున ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే, ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి.
తాజాగా న్యూ తెలుగు కామెడీ మూవీ ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సినిమానే ముత్తయ్య. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి, అవార్డులు సైతం అందుకున్న ముత్తయ్య ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 2022లో తెరకెక్కిన కామెడీ డ్రామా సినిమానే ముత్తయ్య.
ముత్తయ్య మూవీకి డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ముత్తయ్యలో బలగం ఫేమ్ కె సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ పోషించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్స్‌పై ముత్తయ్య సినిమాను వంశీ కారుమంచి, వృందా ప్రసాద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.