భారతదేశం, నవంబర్ 29 -- థియేటర్లలలో విడుదలైన వెంటనే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై ఆడియెన్స్‌కు ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 28) థియేటర్లలో విడుదలైన మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్‌పై కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది.
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన సినిమానే తేరే ఇష్క్ మే. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇదివరకు ధనుష్‌తో రాంజానా, ఆత్రంగి రే సినిమాలను డైరెక్ట్ చేశారు ఆనంద్ ఎల్ రాయ్. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు బ్యూటిఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ హిట్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.
అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన తేరే ఇష్క్ మే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికితగినట్టులాగనే ట్రైలర్ కూడా ఉండటంతో క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నవంబర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.