Hyderabad, సెప్టెంబర్ 13 -- ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తుంటారు. వారికి తగినట్లుగానే ప్రతివారం సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయని తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన రెండు సరికొత్త సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై బజ్ నెలకొంది. ఆ రెండు సినిమాలే మిరాయ్, కిష్కింధపురి. వేరు వేరు జోనర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.
అయితే, కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ అంతిమంగా రెండు సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.
తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.