భారతదేశం, మే 21 -- తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ వైరల్ ప్రపంచం థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మే 23 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైరల్ ప్రపంచం మూవీలో సాయి రోనక్, నిత్యా శెట్టి, ప్రియాంక శర్మ, సన్నీ నవీన్ కీలక పాత్రల్లో నటించారు. బ్రిజేష్ తండి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
మార్చి ఫస్ట్ వీక్‌లో వైరల్ ప్రపంచం మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రన్ టైమ్ కేవలం 97 నిమిషాలే కావడం గమనార్హం. కంప్యూటర్స్ స్క్రీన్స్ ఆధారంగానే ఈ సినిమా మొత్తం సాగుతుంది. హీరోహీరోయిన్ల వీడియో కాల్స్ మాట్లాడుకోవడం చుట్టూనే కథను నడిపించారు దర్శకుడు. ప్రయోగాత్మకం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.