భారతదేశం, డిసెంబర్ 22 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19
మిసెస్ దేశ్పాండే (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19
థామా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ కామెడీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.