భారతదేశం, డిసెంబర్ 22 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19

మిసెస్ దేశ్‌పాండే (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ కామెడీ...