భారతదేశం, డిసెంబర్ 8 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 14 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, జియో హాట్స్టార్, ఈటీవీ విన్, సోనీ లివ్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.
థామా (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 02 (రెంట్ విధానం)
హో వాట్ ఫన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ మూవీ)- డిసెంబర్ 03
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ (తెలుగు డబ్బింగ్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 05
నాన్న మళ్లీ రావా (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 05
ట్రోల్ 2 (తెలుగు డబ్బింగ్ నార్వేజియన్ హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ సినిమా)- డిసెంబర్ 01
ది అబాండన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా వెబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.