భారతదేశం, డిసెంబర్ 8 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, సోనీ లివ్‌లలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 02 (రెంట్ విధానం)

హో వాట్ ఫన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ మూవీ)- డిసెంబర్ 03

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ (తెలుగు డబ్బింగ్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 05

నాన్న మళ్లీ రావా (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 05

ట్రోల్ 2 (తెలుగు డబ్బింగ్ నార్వేజియన్ హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ సినిమా)- డిసెంబర్ 01

ది అబాండన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా వెబ్...