భారతదేశం, డిసెంబర్ 18 -- తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన 'మిడిల్ క్లాస్' (Middle Class) సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిష్కాంత్, విజయలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 24న జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి జీవుల కష్టాలు, ఈఎంఐల గోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
నవంబర్ 21న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన తమిళ కామెడీ డ్రామా 'మిడిల్ క్లాస్'. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 24 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కిషోర్ ఎం రామలింగం దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా ఉంటుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.