Hyderabad, జూన్ 22 -- ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కే-పాప్: ది డీమన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 20
గ్రెన్‌ఫెల్ అన్కవర్డ్ (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చిత్రం) - జూన్ 20
ఒలింపో (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 20
యుద్ధకాండ చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- జూన్ 20
ఘటికాచలం (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 20
గ్రౌండ్ జీరో (హిందీ హిస్టరీ యాక్షన్ అడ్వెంచర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.