Hyderabad, జూన్ 22 -- ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కే-పాప్: ది డీమన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 20

గ్రెన్‌ఫెల్ అన్‌‌కవర్డ్ (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చిత్రం) - జూన్ 20

ఒలింపో (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 20

సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 20

యుద్ధకాండ చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- జూన్ 20

ఘటికాచలం (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 20

గ్రౌండ్ జీరో (హిందీ హిస్టరీ యాక్షన్ అడ్వెంచర...