భారతదేశం, డిసెంబర్ 11 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్స్టార్ నుంచి మనోరమ మ్యాక్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్పై లుక్కేద్దాం.
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
సూపర్మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11
ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11
ఆరోమలే (తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12
ఎల్మో అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్మస్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కిడ్స్ సిరీస్)- డిసెంబర్ 08
బ్యాడ్లీ ఇన్ లవ్ (ఇంగ్లీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.