Hyderabad, జూన్ 4 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అవన్నీ హారర్, క్రైమ్, మిస్టరీ, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ది మార్టిషియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 2
సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- జూన్ 3
క్రిమినల్ కోడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరస్)- జూన్ 4
వన్ ఆఫ్ దెమ్ డేస్- (ఇంగ్లీష్ కామెడీ ఫిల్మ్)- జూన్ 4
పవర్ మూవ్స్ విత్ షాక్విల్లె ఓ నీల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 4
జిన్నీ అండ్ జార్జియా సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.