Hyderabad, మే 8 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 31 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి, మరికొన్ని రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్రిటైన్ అండ్ ది బ్లిట్జ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- మే 05
కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 05
మైటీ మాన్స్టర్వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- మే 05
ది సీట్ (బ్రిటీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మే 05
ది డెవిల్స్ ప్లాన్ సీజన్ 2 (రియాలిటీ కాంపిటేషన్ షో)- మే 06
ది మ్యాచ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- మే 07
లాస్ట్ బులెట్ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- మే 07
నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.