భారతదేశం, ఫిబ్రవరి 17 -- ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి' (Paathirathri) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. 'పురు' (Puzhu) ఫేమ్ రతీనా పి.టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీ ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. ఒకప్పుడు తెలుగు, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నవ్యా నాయర్.. విలక్షణ నటుడు సౌబిన్ షాహిర్ కలిసి నటించిన మూవీ ఈ 'పాతిరాత్రి'. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) దక్కించుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.