Hyderabad, జూలై 3 -- ఓటీటీలోకి ఇవాళ ఆరు సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
థగ్ లైఫ్ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3
అన్-ఎక్స్ యూ (ఫిలిపినో రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూలై 3
ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (తెలుగు కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3
రౌలా బేస్మెంట్ డా (పంజాబీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 3
ఇలా ఇవాళ (జూలై 3) ఆరు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా థగ్ లైఫ్, ది సాండ్‌మ్యాన్ సీజన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.