Hyderabad, జూన్ 22 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తూనే ఉంటాయి. వాటిలో తెలుగుతోపాటు ఇతర భాషల మూవీస్ సైతం అలరిస్తుంటాయి. ఇక ఇటీవల కాలంలో తెలుగులోనూ ఓటీటీ కంటెంట్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మూవీ ఒకటి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే ఏవి అలనాటి ముద్దులు. టైటిల్‌తోనే మూవీ జొనర్ ఏంటో తెలిసిపోతుంది. ఏవి అలనాటి ముద్దులు సినిమాలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్, హీరోయిన్గా నటాషా చేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో పాపులర్ అయిన అర్జున్ కల్యాణ్ స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న నువ్వుంటే నా జతగా సీరియల్లో హీరోగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు తెచ్చుకున్నాడు. సీరియల్లో తన నటనతో అలరిస్తున్న అర్జున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.