భారతదేశం, డిసెంబర్ 31 -- కొత్త సంవత్సరానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. 2025కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరి రోజున (డిసెంబర్ 31) ఓటీటీలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things 5 Finale) ఓటీటీ సిరీస్ నేటితో ముగియనుంది. హాకిన్స్ పట్టణంపై వెక్నా చేస్తున్న దాడికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఎలెవన్, ఆమె గ్యాంగ్ సిద్ధమయ్యారు.
సుమారు రెండు గంటల నిడివి గల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 'చాప్టర్ ఎయిట్: ద రైట్‌సైడ్ అప్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.