Hyderabad, జూన్ 26 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా వంటి వివిధ జోనర్స్‌లలో తెరకెక్కాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, బుక్ మై షో, సన్ నెక్ట్స్, హంగామా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26
రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా చిత్రం)- జూన్ 26
స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26
రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ)- జూన్ 26
ది వర్డిక్ట్ (తమిళ మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.