Hyderabad, జూన్ 26 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా వంటి వివిధ జోనర్స్‌లలో తెరకెక్కాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, బుక్ మై షో, సన్ నెక్ట్స్, హంగామా వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26

రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా చిత్రం)- జూన్ 26

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 26

రక్తబీజ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా మూవీ)- జూన్ 26

ది వర్డిక్ట్ (తమిళ మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా...