Hyderabad, జూన్ 6 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఫ్రైడే సందర్భంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా తదిర ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6
స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 6
ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6
దేవిక అండ్ డానీ (తెలుగు రొమాంటిక్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6
గెట్ అవే (బ్రిటీష్ హారర్ కామెడీ ఫ్యామిలీ మూవీ)- జూన్ 6
ప్రిడేటర్స్: కిల్లర్‌స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.