Hyderabad, మే 30 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్, ఇన్వెస్టిగేటివ్ వంటి విభిన్న జోనర్స్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
రెట్రో (తెలుగు, తమిళ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 30
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటిక్ యానిమేషన్ మూవీ)- మే 30
ది హార్ట్ నోస్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- మే 30
ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)-మే 30
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మే 30
ఆండ్ జస్ట్ లైక్ దట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.