Hyderabad, అక్టోబర్ 9 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు స్పై యాక్షన్, హారర్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ డ్రామా వంటి జోనర్స్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
వార్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
ది రీసరెక్టెడ్ (మాండరిన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 09
విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది మేజ్ రన్నర్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.