Hyderabad, అక్టోబర్ 10 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
మిరాయ్ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
9-1-1 సీజన్ 9 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
గ్రేస్ అనాటమీ ఎస్22 (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 10
కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.