భారతదేశం, మే 12 -- నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బాగా హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్, తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో మంచి అంచనాలతో ఏప్రిల్ 18న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ డిజాస్టర్ అయింది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఇక ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఈ వారమే రానుందని సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలివే..
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే డీల్ జరిగింది. ఈ సినిమాను ఇండియాలో ఈ మే మూడో వారంలోనే స్ట్రీమింగ్కు తీసుకురావాలని ప్రైమ్ వీడియో భావిస్తోందట. డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
అమెజాన్ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.