Hyderabad, మే 25 -- చాలామందిని తరచుగా వేధించే సమస్య శరీర నొప్పులు(ఒళ్లు నొప్పులు). ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కాళ్ళ నొప్పుల నుండి నడుము నొప్పి వరకు, పొట్ట నొప్పి నుండి తల నొప్పి వరకు... ఇలా అనేక రకరకాల నొప్పులతో చాలామంది బాధపడుతుంటారు. వెంటనే ఉపశమనం కోసం నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వేసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ మాత్రలు వేసుకోవడం మంచిది కాదు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు.
అందుకే నొప్పి నివారిణులను వాడకుండానే ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. వాటిలో ఒకటి ఆక్యుప్రెషర్. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన ప్రెషర్ పాయింట్స్ (నరాల కేంద్రాలు) ఉంటాయి. వీటిని సరిగ్గా నొక్కడం ద్వారా శరీరంలోని అనేక రకాల నొప్పుల నుంచి త్వరిత ఉపశమనం పొందచ్చు. ఈ పద్ధతినే ఆక్యుప్రెషర్ అంటారు.ఇందుకోసం ఎక్కువ కష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.