భారతదేశం, మార్చి 8 -- చైనాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది! ఓ మహిళ కొన్ని నెలల పాటు ఏకంగా 36మందిని డేట్ చేసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి, వారి చేత ఇళ్లు కొనిపించింది. ఆ తర్వాత మాయమైపోయింది. వారిలో చాలా మంది ఇప్పుడు హోం లోన్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు! అసలేం జరిగిందంటే..
చైనాలోని షెన్హెన్ అనే ప్రాంతానికి చెందిన అటాఓ (పేరు మార్చడం జరిగింది).. ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో గతేడాది మార్చ్‌లో లియు జియా అనే మహిళను కలిశాడు. తన వయస్సు 30ఏళ్లు అని, తాను హునన్ రాష్ట్రానికి చెందిన మహిళ అని, కానీ ఉద్యోగం రిత్యా షెన్హెన్లో పనిచేస్తున్నట్టు ఆ వ్యక్తికి చెప్పింది లియు జియా. కొన్ని రోజుల్లోనే వారిద్దరు ప్రేమలో పడ్డాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడే అటాఓకి లియు ట్విస్ట్ ఇచ్చింది! పెళ్లి ప్రతిపాదన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.