భారతదేశం, జనవరి 5 -- దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జన నాయగన్' (Jana Nayagan) కోసం అభిమానులు ఎగబడుతున్నారు. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ ధరలు బెంగళూరులో ఆకాశాన్నంటుతున్నాయి. స్పెషల్ మార్నింగ్ షో టికెట్ ధర ఏకంగా రూ. 2000 ఉన్నా కూడా అప్పుడే 'సోల్డ్ అవుట్' బోర్డులు కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి వెళ్లేముందు దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో 'జన నాయగన్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. రేట్లు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. బెంగళూరులోని పలు థియేటర్లలో టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి.
ముకుంద థియేటర్‌లో జనవరి 9న ఉదయం 6:30 గంటలకు వేసే షో కోసం టికెట్ ధరను రూ. 1800 నుంచి రూ. 2000 వరకు నిర్ణయించారు. బుక్‌మైషోలో ఈ షో అప్పుడే హౌస్ ఫుల్ అయిపోయింది. స్వాగత్ శంకర్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.