భారతదేశం, మే 16 -- మలయాళం సినిమాలు అయ్యర్ ఇన్ అరేబియా, పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ సినిమాలు శుక్రవారం ఓటీటీలోకి వచ్చాయి. అయ్యర్ ఇన్ అరేబియా మూవీ సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ అవుతోండగా... పరన్ను పరన్ను పరన్ను చెల్లన్ మనోరమా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయ్యర్ ఇన్ అరేబియా మూవీలో ముఖేష్, ధ్యాన్ శ్రీనివాసన్, షైన్ టామ్ చాకో, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం సీనియర్ డైరెక్టర్ ఎమ్ఏ నిషాద్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ ఫ్యామిలీ కథతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది.
శ్రీనివాస అయ్యర్ సనాతన భావాలు కలిగిన బ్రాహ్మిణ్. భార్య ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.