భారతదేశం, మే 23 -- శుక్రవారం (మే23న) ఒకే రోజు రెండు మలయాళం సినిమాలు మనోరమా మ్యాక్స్ ఓటీటీలో రిలీజయ్యాయి. హంట్‌తో పాటు అభిలాషం సినిమాలు స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చాయి. హంట్ మూవీ హారర్ కథాంశంతో రూపొందగా అభిలాషం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
హారర్ కథాంశంతో తెరకెక్కిన హంట్ మూవీలో భావన హీరోయిన్గా నటించగా...రెంజీ ఫణిక్కర్, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే డిఫరెంట్ అటెంప్ట్‌గా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. భావన యాక్టింగ్, టెక్నికల్‌గా మూవీ బాగున్నా కాన్సెప్ట్ రొటీన్ కావడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలిపోయింది.
కీర్తి (భావన) ఫోరెన్సిక్ స్టూడెంట్. ఈ మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌లో పోలీసులకు సాయం చేస్తుంది కార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.