భారతదేశం, ఏప్రిల్ 30 -- బుధవారం రోజు రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. రుద్రవీణతో పాటు సముద్రుడు సినిమాలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్‌గా రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు గత ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజయ్యాయి. ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చాయి.
సముద్రుడు మూవీలో రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. నగేష్ నారదాసి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుమన్, సమ్మెట గాంధీ, జబర్ధస్థ్ శేషు కీలక పాత్రలు పోషించారు. చేపల వృత్తి జీవనాధారంగా బతికే మత్య్సకారులు దళారుల కారణంగా ఎలా దోపిడీలకు గురువుతున్నారనే సందేశానికి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించాడు.
గంగ సముద్రంపై చేపలు పట్టగా వచ్చే డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.