భారతదేశం, ఫిబ్రవరి 13 -- బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనయ కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రేమ, నమ్మకం, వెన్నుపోటు వంటి అంశాలపై స్పందిస్తూ.. తన మాజీ ప్రియుడు చేసిన మోసాన్ని తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించారు బ్యూటిపుల్ హీరోయిన్ షనయ కపూర్.
అది షనాయా కపూర్ కెరీర్ ఆరంభంలో జరిగిన సంఘటన. తన ప్రియుడితో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. "మా మధ్య బంధం చాలా అద్భుతంగా సాగుతోందని, నా జీవితంలో దొరికిన బెస్ట్ పార్ట్నర్ ఇతడే అని నేను గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని" అని షనయ కపూర్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కానీ, ఆ ప్రయాణమే ఆమె కళ్లు తెరిపించిందని చెప్పుకొచ్చారు.
ఒకరోజు రాత్రి డిన్నర్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, షనయ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. దీంతో క్యాబ్ బుక్ చేయడం కోసం తన ప్రియుడి ఫో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.