Hyderabad, మే 24 -- నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎంసీ రాజు నిర్మించారు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి.
ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల అంటే మార్చి 31న "ఘటికాచలం" సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మే 23న ఘటికాచలం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ.. "ఘటికాచలం సినిమాను మారుతి గారు చూసి బాగుందని చెబితే నేనూ చూశాను. నాకు బాగా నచ్చింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.