భారతదేశం, జనవరి 30 -- బాలీవుడ్ చరిత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగిన వివాదం గురించి తెలియని వారుండరు. ఐశ్వర్య రాయ్ ప్రేమ విషయంలో సల్మాన్ ఖాన్ తనను బెదిరిస్తున్నారని, ప్రాణ భయం ఉందంటూ వివేక్ 2003లో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేశారు.
సరిగ్గా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు? ఆయన స్పందన ఏంటి? అనే షాకింగ్ నిజాలను 20 ఏళ్ల తర్వాత నిర్మాత శైలేంద్ర సింగ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. "వివేక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సమయంలో నేను సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాను. అది చూసి సల్మాన్ విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యారు. 'అసలేం జరుగుతోంది ఇక్కడ?' అంటూ అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో సల్మాన్ తన భావోద్వేగాలను దాచుకునేవారు కాదు, వెంటనే బయటపెట్టేసేవారు. ఇప్పుడు మాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.