Hyderabad, మే 13 -- ఇనుము శరీరానికి అత్యవసరమైన పోషకం. ఇది లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. చాలామంది ఐరన్ కావాలంటే మాంసాహారం తినాలని అనుకుంటారు. మీట్ లేకుండా మీ శరీరంలో ఐరన్ కంటెంట్‌ను పెంచాలనుకుంటే ఎలాంటి శాకాహారాలు తినాలో తెలుసుకోండి.
శాఖాహారాన్ని మాత్రమే ఇష్టపడేవారు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే వారి కోసమే ఈ ఆహారాల జాబితా ఇచ్ాచము. వీటిలో అన్నీ ప్రతిరోజూ తినవచ్చు. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకోండి.
అరకప్పు ఉడికించిన పాలకూరలో సుమారు 3.2 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మీ శరీరం ఐరన్ పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని సూప్ లు, కూరగా వండుకుని తినవచ్చు.
టోఫును సోయాతో చేస్తారు. ఇది పనీర్ లాగే ఉంటుంది. పనీర్ కు బదులు టోఫును వాడవచ్చు. సూపర్ మార్కెట్లలో ఇది అందుబాటులో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.