భారతదేశం, జూలై 27 -- సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఐఫోన్ 17 సిరీస్ కోసం యాపిల్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా, ఈసారి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌పై ఆసక్తి ఎక్కువ కనిపిస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఫీచర్లు, కొత్తగా రూపొందించిన బ్యాటరీ, మెరుగైన ఇమేజింగ్ సామర్థ్యాలతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
పలు లీకుల ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ యాపిల్ ఐఫోన్లలోనే అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది! ఇది సుమారు 5,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుందని అంచనా. గత సంవత్సరం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఉన్న 4,676 ఎంఏహెచ్ బ్యాటరీతో పోలిస్తే ఇది గణనీయంగా పెద్దది. రెండర్ చిత్రాల ప్రకారం.. ఈ పెద్ద బ్యాటరీని అమర్చడానికి స్మార్ట్‌ఫోన్ మందం 8.25 ఎంఎం నుంచి 8.725 ఎంఎంక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.