భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రపంచ మార్కెట్లో అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా టెక్ దిగ్గజాలైన యాపిల్, షావోమీ తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు - ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, షావోమీ 17 ప్రో మ్యాక్స్‌ని విడుదల చేశాయి. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా, రాజీ పడకుండా సొగసైన డిజైన్‌ను కోరుకునే హై-ఎండ్ వినియోగదారులను ఆకట్టుకోవాలని ఈ రెండు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ యాపిల్‌కి చెందిన సరికొత్త ఏ19 ప్రో చిప్, ఐఓఎస్ 26, రీడిజైన్డ్ ఛాసిస్‌తో వస్తుంది. మరోవైపు షావోమీ యాపిల్ తాజా మోడల్‌ను నేరుగా సవాలు చేసే విధంగా కొత్త ఫీచర్లు, డిస్ప్లే అప్‌గ్రేడ్స్, అదనపు కార్యాచరణపై దృష్టి పెట్టింది.
ఈ సంవత్సరం, షావోమీ ఏకంగా 16 సిరీస్‌ను దాటవేసి, నేరుగా ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీ ఇవ్వడానికి రంగంలోకి దిగింది! ఈ రెండు ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.