భారతదేశం, నవంబర్ 9 -- బడ్జెట్ కారణంగా ఐఫోన్ 17 కొనేందుకు వెనకడుగు వేస్తున్నారా? అయితే అదే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చే ఐఫోన్ 16 మోడల్‌పై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తోందని మీరు తెలుసుకోవాలి! ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 16పై మంచి ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల కొనుగోలుదారులు మంచి ధరకు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, తాజా ఐఫోన్ 16 డీల్ వివరాలు, అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..
ప్రస్తుతం, ఐఫోన్ 16 బేస్ 128జీబీ వేరియంట్ ధర సాధారణంగా రూ. 69,900గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 62,999కే అందుబాటులో ఉంది. దీని ద్వారా కొనుగోలుదారులకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది! ఈ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ ధరను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.