భారతదేశం, ఏప్రిల్ 23 -- ఎలక్ట్రిక్ వాహన రంగంపై నమ్మకం ఉంటే ఏథర్ ఎనర్జీ ఐపీఓపై ఓ కన్నేసి ఉంచండి. ఒక్కో షేరు ధరను రూ.304 నుంచి రూ.321గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే సమయంలో యాంకర్ ఇన్వెస్టర్లకు ఏప్రిల్ 25న షేర్లు లభిస్తాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఏథర్ షేర్ల ధర (జీఎంపీ) ఐపీఓ ధర కంటే 15-20 శాతం ఎక్కువగా ఉంది.
లాట్ సైజు చూస్తే.. 1 లాట్‌కు 46 షేర్లు. అంటే కనీసం 46 షేర్లను కొనుగోలు చేయాలి. పెద్ద ఇన్వెస్టర్లకు (క్యూఐబీలు) 75 శాతం, హెచ్ఎన్ఐలు/ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, చిన్న ఇన్వెస్టర్లకు (రిటైల్) 10 శాతం వాటాగా నిర్ణయించారు. ఉద్యోగులు రూ.30 తగ్గింపుతో షేర్లను కొనుగోలు చేయవచ్చు.
షేర్లను ఎవరు అందుకున్నారో, ఎవరు అందుకోలేదో మే 2న ఇన్వెస్టర్లకు తెలుస్తుంది. షేర్లు కేటాయిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.