భారతదేశం, జూన్ 4 -- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం (జూన్ 3) చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి 18 ఏళ్ల తర్వాత తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం సాధించడానికి 11 మంది ఆటగాళ్ళు కృషి చేసినప్పటికీ, ఫ్రాంచైజీ క్రికెట్లో తన కలను నెరవేర్చుకున్న భారత లెజెండ్ విరాట్ కోహ్లిపై అందరి దృష్టి పడింది. ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా స్టేడియంలో ఉండి, విరాట్, ఆర్సీబీ కోసం మ్యాచ్‌లో చీర్ చేసింది.
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఛేదనలో 20వ ఓవర్ చివరి బంతి కంప్లీట్ కాగానే విరాట్ కోహ్లి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. విరాట్ నేలమీద కూలబడి, తన ముఖాన్ని చేతులతో కప్పుకొన్నాడు. అనుష్క శర్మ కూడా స్టాండ్స్‌లో అలాగే చేసింది. ఆ తర్వాత ఆ నటి ఆనందంతో దూకి, ప్రైవేట్ బాక్స్‌లో త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.